Captain Rohit Sharma's record-breaking fourth T20 International century powered India to a comprehensive 71-run win against the Windies in the second fixture of the three-match series in Lucknow on Tuesday.
#IndiaVsWestIndies2018
#T20I
#RohitSharma
#bumra
#khaleelahmad
#kuldeep
#shikardhavan
లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. దీంతో నెల రోజుల సుదీర్ఘ పర్యటనకు భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు రిక్తహస్తంతో స్వదేశానికి తిరిగి వెళ్లనుంది.
ఇప్పటికే భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో పోరాట పటిమను చూపించిన విండిస్, రెండో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో రెండో టీ20లో భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.